Saturday, August 21, 2010
రోబోలో హీరో ఎవరని రజనీకాంత్‌ను ఆడిగిందేవరు?
ముంబాయిలో ఇటీవలే రోబో ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ను కలిసిన ఓ అరవై యేళ్ల వృద్ధుడు రజనీకాంత్‌ను అడిగిన ప్రశ్నకు అసలు రజనీకాంత్ ఏం సమాధానం చెప్పాలో కొద్ది సేపు అర్థం కాలేదట. ఓ అరవై యేళ్ల వృద్ధుడు రజనీకాంత్ వద్దకొచ్చి సార్...రోబోలో ఐశ్యర్య పక్కన హీరో ఎవరు అని అడిగాడట. దీంతో రజనీకాంత్ అవాక్కయ్యారు. తనలో తానే నవ్వుకుని తనదైన సెユ్టల్‌లో చెప్పాడట. ఇదే విషయాన్ని ముంబాయిలో జరిగిన రోబో ఆడియో ఫంక్షన్‌లో వేదికపై రజనీ ప్రస్తావించడంతో హాలు అంతా నవ్వుల వర్షం కురిసింది. అమితాబ్‌తో సహా అక్కడున్న వారంతా కడుపుబ్బ నవ్వుకున్నారు.
Subscribe to:
Posts (Atom)